: రూ.150 కోట్లతో విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి: మంత్రి కామినేని


ఆగస్టు 5వ తేదీ నుంచి ఎంసెట్ మెడికల్ కౌన్సిలింగ్ కు సన్నాహాలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి కామినేని శ్రీనివాసరావు చెప్పారు. మెడికల్ కౌన్సిలింగ్ పై తెలంగాణ రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 950 సీట్లకు ఐఎంఏ అనుమతినివ్వడం హర్షణీయమని ఆయన అన్నారు. రూ.150 కోట్లతో విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ ఆసుపత్రిని ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

  • Loading...

More Telugu News