: ప్రకాశం జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక బరిలో మన్నె రవీంద్ర, ఈదర హరిబాబు
ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఎన్నిక బరిలో టీడీపీ తరఫున మన్నె రవీంద్ర, స్వతంత్ర అభ్యర్థిగా ఈదర హరిబాబు పోటీలో ఉన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో కొద్ది నిమిషాల్లో తేలనుంది.