: కేఎల్ రావు జయంతి వేడుకల్లో పాల్గొననున్న చంద్రబాబు


ప్రముఖ ఇంజనీరు కేఎల్ రావు జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15న కేఎల్ రావు 112వ జయంతి ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ జయంతి ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News