: ఉభయ సభల్లో చీఫ్ విప్ ల నియామకం
లోక్ సభలో ప్రభుత్వ చీఫ్ విప్ గా వెంకయ్య నాయుడును నియమించారు. అలాగే లోక్ సభలో బీజేపీ చీఫ్ విప్ గా అర్జున్ రామ్ మేఘ్ వాల్, రాజ్యసభలో బీజేపీ చీఫ్ విప్ గా అవినాశ్ రాయ్ ఖన్నా నియమితులయ్యారు. పార్లమెంటు ఉభయసభల బీజేపీ నేతగా నరేంద్ర మోడీ నియమితులయ్యారు. లోక్ సభలో ఉపనేతగా రాజ్ నాథ్ సింగ్, రాజ్యసభలో ఉపనేతగా అరుణ్ జైట్లీ నియమితులయ్యారు.