: హైదరాబాదులోని ఓ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి


హైదరాబాదు బంజారాహిల్స్ లోని ఓ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ముగ్గురు మోడల్స్, నలుగురు యువకులను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News