: సెల్ ఫోన్ల వల్లే అత్యాచారాలు పెరిగిపోతున్నాయా..?


సెల్ ఫోన్ల వల్లే మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయా? అంటే, అవుననే అంటున్నారు కర్ణాటక ఎమ్మెల్యేలు. స్కూల్, కాలేజీకి వెళ్లే విద్యార్థుల వద్ద సెల్ ఫోన్లు ఉండటంతో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని కర్ణాటక స్త్రీ శిశు సంక్షేమశాఖ అభిప్రాయపడింది. పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థుల సెల్ ఫోన్ వాడకంపై నిషేధం విధించాలని ఆ శాఖ సూచించింది. ఈ వాదనను చాలా మంది కర్ణాటక ఎమ్మెల్యేలు బలపరుస్తున్నారు కూడా.

  • Loading...

More Telugu News