: శబరిమలలో అయ్యప్పకు నేడు పడిపూజ 14-04-2013 Sun 10:20 | మలయాళీల నూతన సంవత్సరం సందర్భంగా శబరిమలలోని అయ్యప్ప స్వామికి ఈ రోజు విశుపూజ వైభవంగా జరుగుతోంది. భక్తులు లక్షలాదిగా తరలివచ్చినట్లు సమాచారం. సాయంత్రం స్వామికి పడిపూజ నిర్వహిస్తారు.