: తెలంగాణలో 11 మంది ఐఏఎస్ లు బదిలీ


తెలంగాణలో పదకొండు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. * రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా జె.శ్యామలరావు * ఈ-సేవ డైరెక్టర్ గా బి.శ్రీధర్ * గురుకుల సంక్షేమశాఖ డైరెక్టర్ గా రాహుల్ బొజ్జా * శాప్ వీసీ, ఎండీగా లవ్ అగర్వాల్ కు అదనపు బాధ్యతలు * జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా ఎ.బాబు, ప్రద్యుమ్న, సత్యనారాయణ * వికలాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ గా ఇ.శ్రీధర్ * ప్రొటోకాల్ డైరెక్టర్ గా హర్విందర్ సింగ్ * మహిళ, శిశు సంక్షేమశాఖ డిప్యూటీ సెక్రటరీగా ఎం.ప్రశాంతి * వ్యవసాయ శాఖ డిప్యూటీ సెక్రెటరీగా పి.కోటేశ్వరరావు.

  • Loading...

More Telugu News