: ఎన్డీయే ఆలోచన దేశానికి అత్యంత ప్రమాదకరం: రఘువీరారెడ్డి


రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానించాలనే ఎన్డీయే ఆలోచన దేశానికి అత్యంత ప్రమాదకరం అని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హెచ్చరించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ లో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. బీజేపీ పేదలను పూర్తిగా విస్మరించిందని చెప్పడానికి ఈ బడ్జెట్టే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. రక్షణ రంగానికి ప్రతియేటా బడ్జెట్ లో సింహభాగం ఉంటుందని, అలాంటి రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానించాల్సిన అవసరం ఏంటని నిలదీశారు.

  • Loading...

More Telugu News