: చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 16,17 తేదీల్లో ఆ జిల్లాలో బాబు పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు గ్రామాల ప్రజలతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకుంటారు. కొన్ని ప్రభుత్వ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు.