వాయిదా అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు లోక్ సభ తిరిగి ప్రారంభమైంది. కె.వి. థామస్... స్పీకర్ స్థానంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సభలో రైల్వే బడ్జెట్ పై చర్చ జరుగుతోంది.