: పోలవరం బిల్లుకు లోక్ సభ ఆమోదంపై మంత్రి యనమల హర్షం


లోక్ సభలో పోలవరం బిల్లు ఆమోదం పొందడంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హర్షం వ్యక్తం చేశారు. దాంతో, పోలవరం ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు ఉండవన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే పోలవరం ఆర్డినెన్స్ బిల్లు రూపం దాల్చిందని చెప్పారు. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News