: 2 గంటల వరకు లోక్ సభ వాయిదా


లోక్ సభ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సవరణ బిల్లుకు సభలో ఆమోదం లభించిన వెంటనే తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News