: నాగాలాండ్ గవర్నర్ రాజీనామా


నాగాలాండ్ గవర్నర్ బి.పురుషోత్తమన్ రాజీనామా చేశారు. వెంటనే తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. తనను సంప్రదించకుండా నాగాలాండ్ నుంచి మిజోరాంకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

  • Loading...

More Telugu News