: ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు


ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అవినీతికి పాల్పడుతున్న ఆరుగురు బ్రోకర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News