: కడపలో అగ్ని ప్రమాదం...ఇద్దరి మృతి


కడపలోని అగాడి వీధిలోని ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ ఇల్లు కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News