: లండన్ ఆసుపత్రి నుంచి మలాలా డిశ్చార్జ్
బాలికల హక్కులకై పోరాడి, తీవ్రంగా గాయపడిన పాక్ బాలిక మలాలా యూసఫ్ జాయ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. పాక్ లో బాలికల విద్యా హక్కుల కోసం జరిపిన పోరులో తాలిబన్ల తూటాలకు కొన్నినెలల క్రితం ముస్లిం బాలిక మలాలా తీవ్రంగా గాయపడింది. అనంతరం లండన్ బర్మిం
క్లిష్టతరమైన సర్జరీ అనంతరం ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకోవడంతో ఆమెను డిశ్చార్జి చేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అక్కడి నుంచి బర్మింగ్ హాంలోని నివాసంలో మలాలా కొంతకాలం గడుపుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా, ఇటీవలే నోబెల్ శాంతి బహుమతికి మలాలా పేరు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.