: పుణేలో పేలుడు
మహారాష్ట్రలోని పుణే నగరంలో గురువారం స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు సంభవించింది. నగరంలోని పరక్వానా ప్రాంతంలో సంభవించిన ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.