: హైదరాబాద్ తెలంగాణ ఎన్జీవో సంఘం ఆవిర్భావం


రాష్ట్రం రెండు ముక్కలైనట్లే ఏపీఎన్జీవోల సంఘం కూడా రెండు ముక్కలైంది. తెలంగాణలో పనిచేస్తున్న ఏపీఎన్జీవోలందరూ వేరుకుంపటి పెట్టుకున్నారు. ఈ మేరకు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ఎన్జీవోల సంఘం అఢ్ హక్ కమిటీ కన్వీనర్ సత్యనారాయణ గౌడ్ గురువారం ఓ ప్రకటన చేశారు. ఇదే తరహాలో అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లోని యూనియన్లన్నీ కూడా రెండుగా విడిపోయాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News