నాలుగో రోజు లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 2014-15 సంవత్సరానికిగానూ సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.