: దొంగను కొట్టి చంపిన కృష్ణా జిల్లా గ్రామస్తులు


దొంగతనానికి తెగబడ్డ కొందరు దొంగలను స్థానికులు పట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారికి ఒక దొంగ దొరికిపోయాడు. అంతే... తమ కోపాన్నంతా దొంగపై చూపించారు. చితకబాదారు. దెబ్బలకు తాళలేక చివరకు ఆ దొంగ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం అన్నవరం గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News