: కోదండరామ్ కు దళిత సంఘాల సెగ


తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ కు దళిత సంఘాల సెగ తగిలింది. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై కోదండరామ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దళిత నేతలు ఆందోళనకు దిగారు. తన తప్పును సరిదిద్దుకుని, ప్రవీణ్ కుమార్ కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ... కోదండరామ్ నివాసం ఎదుట నిరసనకు దిగారు. కోదండరామ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News