: సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం
విశాఖపట్నంలోని సింహాద్రి ఎన్టీపీసీ నాలుగో యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. డిమాండ్ కు తగ్గ విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇప్పటికే కరెంట్ కోతలు విధిస్తున్న సంగతి తెలిసిందే.