: మంత్రుల సంతకాల వెనుక జగన్ శక్తి వుంది: పార్థసారధి


వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో తాము మంత్రులుగా కళ్లు మూసుకుని సంతకాలు చేయలేదని పార్ధసారధి అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. సంతకాల వెనుక జగన్ శక్తి ఉందన్నారు. తిరుపతి వచ్చిన మంత్రి పార్థసారధి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో పనిచేసిన వారు బలిపశువులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ శక్తితో సక్రమం కాదని తెలిసినా సంతకం చేసినట్లుగా మంత్రి మాటలను బట్టి తెలుస్తోంది.

  • Loading...

More Telugu News