: నటుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టు నోటీసులు


బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా వాటికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 1998, అక్టోబర్ 1,2 తేదీల్లో జరిగిన కృష్ణజింకల వధ కేసులో సల్మాన్ పై నేరారోపణను రాజస్థాన్ హైకోర్టు రద్దు చేయడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. ఇప్పుడా పిటిషన్ ఆధారంగానే న్యాయస్థానం నేడు నోటీసులు పంపింది.

  • Loading...

More Telugu News