: ఆత్మకూరులో ఉద్రిక్తతకు దారితీసిన ఆక్రమణల తొలగింపు


నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడి దేవాదాయ భూముల్లోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు సమాయత్తంకాగా, స్థానికులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తాము ఇదే ప్రదేశంలో 50 ఏళ్ళ నుంచి ఉంటున్నామని, నోటీసులు లేకుండా నిర్మాణాలు కూల్చివేస్తున్నారంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News