: ఢిల్లీలో బీజేపీ ఆఫీసు వద్ద బాంబు కలకలం


ఢిల్లీలోనీ బీజేపీ కార్యాలయం వద్ద బాంబు కలకలం రేగింది. ఆఫీసు ఎదుట మూడు అనుమానాస్పద బ్యాగులు లభ్యం కావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో, పోలీసులు, బాంబ్ స్క్వాడ్ హుటాహుటీన అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తుండగా... ఓ మహిళ ఆ బ్యాగులు తమవేనని పేర్కొనడంతో ఆమెను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News