: కృష్ణా డెల్టాకు సాగర్ అధికారుల షాక్!


నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు నీరు నిలిపివేశారు. కృష్ణా రివర్ బోర్డు నుంచి నీటి విడుదలపై తమకు ఎలాంటి తాజా ఆదేశాలు రాలేదని సాగర్ అధికారులు అంటున్నారు. దీనిపై, కృష్ణా డెల్టాలో ఆందోళన వ్యక్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీరు నిలిపివేత రైతులకు పెను విఘాతమే.

  • Loading...

More Telugu News