: ఈ నెల 12న బెజవాడకు చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 12న విజయవాడ వెళ్ళనున్నారు. ఆయన సీఎం హోదాలో విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News