: నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ నేడు ఆరంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా నేటి నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ లో తొలి టెస్టు జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.25కి ప్రారంభం కానుంది.