: మహంకాళి బోనాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం


సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళీ దేవాలయం బోనాల ఏర్పాట్లపై ఇవాళ సాయంత్రం సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు, టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. బోనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, దేవాలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీసులు చూడాలని తలసాని కోరారు.

  • Loading...

More Telugu News