: విద్యుత్ శాఖ అధికారులతో కేసీఆర్ భేటీ


విద్యుత్ శాఖ అధికారులతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎన్టీపీసీ సీఎండీ అరూప్ రాయ్, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకరరావు హాజరయ్యారు. డిమాండ్ పెరిగిపోయిన నేపథ్యంలో, జంట నగరాల సహా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కోతలు విధిస్తున్న సంగతి తెలిసిందే. విద్యుత్ సరఫరాకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News