ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనుంది. ఏపీ రాజధాని ఏర్పాటు, అభివృద్ధి అవకాశాలపై నేతలు, అధికారులు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంది.