విజయవాడ నగరంలో వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి మధురానగర్ లో చెట్టు కూలి ఆటోపై పడింది. ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు తెలుస్తోంది.