: నిధులు లేక బిల్లు చెల్లింపులను నిలిపివేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


నిధులు లేకపోవడంతో బిల్లుల చెల్లింపులను ఆంధ్రప్రదేశ ప్రభుత్వం నిలిపివేసింది. 9 నెలల నుంచి మంజూరైన బిల్లులను, ప్రాజెక్టులకు సంబంధించిన పథకాలకు చెల్లింపులను నిలిపివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News