: దేవాలయాల ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తాం: మంత్రి మాణిక్యాలరావు


దేవాలయాలకు విద్య, వైద్యం అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా తమ శాఖ పనిచేస్తుందన్నారు. అన్యాక్రాంతమైన దేవాలయ భూములపై ప్రత్యేక కమిటీ వేస్తామని ఆయన తెలిపారు. కోర్టు వివాదాల పరిష్కారానికి రిటైర్డ్ జడ్జిలతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News