: ప్రారంభమైన లోక్ సభ... మళ్లీ 2 గంటల వరకు వాయిదా
మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదాపడిన అనంతరం లోక్ సభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆ వెంటనే ధరల పెరుగుదలపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభలో ఆందోళన నెలకొంది. ఐదు నిమిషాలకే సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.