: 'కొత్త రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయండి'
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ కమిటీని రాయలసీమ వాసులందరూ కోరాలని 'కర్నూలు రాజధాని సాధన సమితి' సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కర్నూలు జిల్లాలో పర్యటించే కమిటీకి వినతి పత్రాలను అందజేస్తామని చెప్పారు.