: క్యాబినెట్ లో ఆనం ఒక్కడే మగాడట!


వైఎస్సార్ కాంగ్రెస్ నేత జగన్ అవినీతి భాగోతంపై నిక్కచ్చిగా మాట్లాడిన రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కడే మగాడిలా కనిపిస్తున్నాడని టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆనం ఈ ఉదయం అక్రమాస్తుల కేసులో జగన్ ను ఉరితీసినా ఫరవాలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆనం మాట్లాడినవన్నీ నిజాలే అని రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక మంత్రిని స్ఫూర్తిగా తీసుకుని క్యాబినెట్ లో మిగతా మంత్రులు కూడా వాస్తవాలే మాట్లాడాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News