: కిడ్నాపైన రియల్టర్ మృతదేహం లభ్యం


హైదరాబాదులో ఆరు రోజుల క్రితం కిడ్నాపైన రియల్టర్ వెంకటరెడ్డి మృతదేహం లభించింది. దుండగులు పెట్రోల్ పోసి ఆయన్ను తగలబెట్టారు. హయత్ నగర్ మండలం రాగన్న గూడెంలో ఆయన డెడ్ బాడీ దొరికింది. తోటి రియల్టర్లు, వనస్థలిపురం సీఐ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వెంకటరెడ్డి సూసైడ్ నోట్ రాసి పెట్టి కనిపించకుండా పోయాడు. దీనికి సంబంధించి ఆయన భార్య నిన్న హెచ్చార్సీకి ఫిర్యాదు కూడా చేసింది.

  • Loading...

More Telugu News