: గుంటూరు రైల్వే జోన్ కోసం కృషి చేస్తా: గల్లా జయదేవ్


గుంటూరు కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు శాయశక్తులా కృషి చేస్తానని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఈ రోజు గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను ఆయన సమీక్షించారు. అనంతరం గుంటూరు రైల్వే స్టేషన్ లో సౌకర్యాలను పర్యవేక్షించారు. డివిజన్ పరిధిలోని సమస్యలను డీఆర్ఎం ప్రసాద్ తో చర్చించారు.

  • Loading...

More Telugu News