: తూర్పుగోదావరి జిల్లాలో హెలికాప్టర్ కూలిపోయిందా..?


తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి సమీపంలోని వజ్రకూటం వద్ద నేడు ఓ హెలికాప్టర్ కూలిపోయిందని వదంతులు వ్యాప్తి చెందాయి. ప్రజల నోట ఈ విషయం చాలా త్వరగా పాకిపోవడంతో అందరిలోనూ ఇదే చర్చనీయాంశం అయింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు వజ్రకూటం బయల్దేరారు. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News