: రణరంగాన్ని తలపించిన ప్రకాశం జడ్పీ ఎన్నిక


ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక రణరంగాన్ని తలపించింది. కార్యాలయ సమావేశ మందిరంలో టీడీపీ, వైకాపా సభ్యులు బాహాబాహీకి దిగారు. కుర్చీలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.

  • Loading...

More Telugu News