: గోవా గవర్నర్ వాంఛూ రాజీనామా


గోవా గవర్నర్ బి.వి.వాంఛూ పదవికి రాజీనామా చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి ఫోన్ చేసి మరీ రాజీనామా చేయాలనడంతో పదవి నుంచి వైదొలిగారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పంపించారు. కాగా, అగస్టా వెస్ట్ ల్యాండ్ విమానాల కుంభకోణం కేసులో వాంఛూను సీబీఐ అధికారులు నిన్న (శుక్రవారం) ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News