: తెలంగాణ ఎంపీపీ ఫలితాల్లో నువ్వా, నేనా అన్నట్లుగా టీఆర్ఎస్, కాంగ్రెస్


తెలంగాణ రాష్ట్రంలో మండల ప్రజా పరిషత్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా, నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. నల్గొండలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. నిజామాబాద్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి. కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. రంగారెడ్డిలో టీడీపీ జోరు కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News