: ఎమ్మెల్యే కారుపై రాళ్ల దాడి
మహబూబ్ నగర్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కారుపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. మండల పరిషత్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో, బిజినేపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది.