: మధ్యప్రదేశ్ గవర్నర్ కు ఛత్తీస్ ఘర్ అదనపు బాధ్యతలు


మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేష్ యాదవ్ ఈ రోజు ఛత్తీస్ ఘర్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఛత్తీస్ ఘర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ యతింద్ర సింగ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొన్ని రోజుల ముందు గవర్నర్ శేఖర్ దత్ రాజీనామా నేపథ్యంలో ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు.

  • Loading...

More Telugu News