: మండలి ఛైర్మన్ ఎన్నికలో పాల్గొన కూడదని టి.టీడీపీ నిర్ణయం


తెలంగాణ మండలి ఛైర్మన్ పదవికి నేడు ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎన్నికలో పాల్గొన కూడదని టీ టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ పదవికి జరిగే ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ టీఆర్ఎస్ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలతో సహా ఏడుగురుకి విప్ జారీ అయింది.

  • Loading...

More Telugu News