: 'బియాస్' ఘటన మరువకముందే..!


ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య వద్ద సరయూ నదిలో ఇద్దరు హైదరాబాద్ విద్యార్థులు గల్లంతయ్యారు. మల్కాజ్ గిరిలోని వేద పాఠశాలకు చెందిన వీరిద్దరినీ కిరణ్, చక్రపాణిగా గుర్తించారు. యాగం కోసం ఈ పాఠశాలకు చెందిన 50 మంది విద్యార్థులు అయోధ్య తరలివెళ్ళారు. నదిలో ఫొటోలు దిగుతుండగా ఈ ఘటన జరిగిందని ప్రత్యక్షసాక్షుల కథనం.

  • Loading...

More Telugu News