: సామ్ సంగ్ ‘గెలాక్సీ టాబ్ ఎస్’ మార్కెట్లోకి వచ్చేసింది!


ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ సామ్ సంగ్ ‘గెలాక్సీ టాబ్ ఎస్’ పేరుతో కొత్త టాబ్లెట్ దేశీయ మార్కెట్లోకి విడుదలైంది. 8.4, 10.5 అంగుళాల సైజులో ఈ టాబ్లెట్ లభిస్తుంది. 8.4 అంగుళాల టాబ్ ధర రూ.37,800. 10.5 అంగుళాల టాబ్ ధర రూ.44,800. ఈ టాబ్లెట్ భారత్ మార్కెట్లో ఈ నెల రెండవ వారం నుంచి అందుబాటులో ఉంటుందని సామ్ సంగ్ తెలిపింది. ఎక్సనాన్ 5 ఆక్టా ప్రాసెసర్, 3 జీబీ రామ్, ఆండ్రాయిడ్ వెర్షన్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో పాటు మరెన్నో ఫీచర్లతో ఈ గెలాక్సీ ట్యాబ్ మార్కెట్లోకి వస్తోంది.

  • Loading...

More Telugu News